

పోలి స్వర్గానికి పంపే దీపారాధన
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ చినగంజం మండలం
రిపోర్టర్ ఎస్ భాస్కరరావు
మండలంలోని శివాలయాల్లో కార్తీక మాస పూజలు నెల రోజులు జరిగిన అనంతరం అమావాస్య రోజు పోలి స్వర్గానికి వెళ్లే దీపాలను మహిళలు నీటిలో వదులుతారు దీనిలో భాగంగా స్థానిక శ్రీ బాల కోటేశ్వర ఆలయ ప్రాంగణంలో శుక్రవారం తెల్లవారుజామున నుండి మహిళలు అట్టిబత్తలపై దీపాలను వెలిగించి ఆలయ ప్రాంగణంలో గల కోనేరులో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం దీపాలను కోనేరులు వదిలిపెట్టడం జరిగింది ఈ పూజా కార్యక్రమంతో కోనేరు బాల కోటేశ్వర ఆలయం ప్రాంగణం మొత్తం జన సందోహంతో దీపాల కాంతులతో విరాజిల్లుతుంది







