chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News:ప్రమాదాల నివారణ పై దృష్టి సారించాలి-జాయింట్ కలెక్టర్ శ్రీవాస్తవ

గుంటూరు: నవంబరు 21:-జిల్లాలో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి జేడీతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు హాజరై వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు.

Guntur Local News:ప్రమాదాల నివారణ పై దృష్టి సారించాలి-జాయింట్ కలెక్టర్ శ్రీవాస్తవ

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ—పట్టణం సహా జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి విభాగం సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిచేలా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజా వలి, రవాణాశాఖ ఉప కమిషనర్ సీతారామరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker