chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

Palnadu Local News :రాధా డిగ్రీ కాలేజీలో విజయవంతంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్

వినుకొండ:-స్థానిక సిద్ధార్థ నగర్‌లోని రాధా డిగ్రీ కాలేజీలో సోమవారం క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కంపెనీ స్పార్క్ ఎడెక్స్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించగా, మొత్తం 20 మంది విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.

కంపెనీ హెచ్‌ఆర్ బృందం గ్రూప్ డిస్కషన్, జామ్ రౌండ్, ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను పరీక్షించి, ప్రతిభ చూపిన 7 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే. హరీష్ కుమార్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు వార్షికంగా రూ.1.8 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం అందజేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.PALNADU NEWS: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి.

విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా విద్యార్థులకు శాతం శాతం ప్రోత్సాహం అందిస్తామని కళాశాల యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె.వి. రాధాకృష్ణమూర్తి, ఉద్యోగ కల్పణాధికారి పి. హనుమంత్ రావు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker