🔴రెడ్ అలెర్ట్
విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు
🟠ఆరెంజ్ అలెర్ట్
శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, నెల్లూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు
🟡 ఎల్లో అలెర్ట్
పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
ఈదురుగాలులు వీచే అవకాశం
చెట్ల క్రింద ఉండకండి
అప్రమత్తంగా ఉండండి
ఇంట్లోనే సురక్షితంగా ఉండండి