chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada Local News :రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీ.వి.ఎన్. మాధవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నా- ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్,సృజన చౌదరి

విజయవాడ, ఫిబ్రవరి 10, 2026:-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సృజన చౌదరి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కీలక సమావేశంలో పాల్గొన్నారు.

Vijayawada Local News :రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీ.వి.ఎన్. మాధవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నా- ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్,సృజన చౌదరి

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీ.వి.ఎన్. మాధవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సుపరిపాలన, ప్రజల సమస్యలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాల అమలు అంశాలపై శాసనసభలో గట్టిగా మాట్లాడాలని నిర్ణయించారు. అభివృద్ధే లక్ష్యంగా శాసనసభలో బలమైన స్వరం వినిపించాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.

Vijayawada Local News :రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీ.వి.ఎన్. మాధవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నా- ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్,సృజన చౌదరి

ఈ సమావేశంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రముఖులు తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.Vijayawada Localnews

Author

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker