

రెవిన్యూ సిబ్బంది విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు హెచ్చరించిన ఆర్డిఓ గ్లోరియా..
మార్టూరు తహశీల్దార్ కార్యాలయంలో బాపట్ల ఆర్డిఓ పి గ్లోరియా వీఆర్వోలు , విలేజి సర్వేయర్లు,కార్యాలయ సిబ్బందితో దిత్వా తుఫాన్, పి జి ఆర్ ఎస్, రీసర్వే, మండలంలో ఉన్న సమస్యల పై రివ్యూ మీటింగ్ లో సిబ్బందికి కొన్ని సూచనలు తెలియజేశారు
సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ…ప్రజా సమస్యల పై త్వరిత గతిన చేపట్టి ఆ సమస్యలను పరిష్కార దిశగా విధులు నిర్వహించాలని ఆర్డీవో గ్లోరియా సూచించారు.







