chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :రేపల్లె మండల రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

బాపట్ల జిల్లా, రేపల్లె:– రేపల్లె మండలానికి చెందిన రైతులు తమ పంటలకు జరుగుతున్న నష్టాలపై జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

Bapatla Local News :రేపల్లె మండల రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

రేపల్లె మండల పరిధిలో వ్యవసాయ భూముల మధ్యలో ఓ ధనిక వ్యక్తి సుమారు 20 ఎకరాల్లో రొయ్యల చెరువు ఏర్పాటు చేసి, ఉప్పునీటి బోరు బావులు తవ్వించడంతో చుట్టుపక్కల రైతుల పొలాలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఉప్పునీటి ప్రభావంతో భూమి ఉప్పుగా మారి, పంటలు సరిగా పండక దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే తమ జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు తెలిపారు.

Bapatla Local News :రేపల్లె మండల రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

ఈ వ్యవహారంపై అధికారులు తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, రొయ్యల చెరువుల వల్ల కలుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టర్‌ను కోరారు.Bapatla Local News

ఈ కార్యక్రమంలో రైతులు బెల్లంకొండ శ్రీనివాసరావు, యామినేని శ్రీనివాసరావు సహా పలువురు రైతులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker