ఆంధ్రప్రదేశ్పల్నాడు

 ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్. స్కూల్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

 ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్. స్కూల్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట

చిలకలూరిపేట పట్టణంలోని  ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.   ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా  చిలకలూరిపేట విద్యా సంఘం అధ్యక్షులు తేళ్ళ సుబ్బారావు, సెక్రెటరీ కరస్పాండెంట్ మైలవరపు శివానంద కుమార్, జాయింట్ సెక్రెటరీ  బేతంచర్ల రామకోటేశ్వరరావు మరియు ట్రెజరర్ బచ్చు రామలింగేశ్వర రావు పాల్గొని  గణతంత్రదినోత్సవ విశిష్టతను గురించి ప్రసంగించారు.  ఈ కార్యక్రమంలో ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ పాఠశాల సిబ్బంది, ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్. ఇంగ్లీష్ మీడియం స్కూలు పాఠశాల సిబ్బంది, మరియు ఎస్ కే కే ఎస్ సి వి ఎస్ జూనియర్ కాలేజీ సిబ్బంది, మరియు విద్యార్థులు పాల్గొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు.

Author

 ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్. స్కూల్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

 ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్. స్కూల్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

 ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్. స్కూల్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

 ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్. స్కూల్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker