chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala Local News:చీరాల రివేరా రిసార్ట్స్‌లో సిద్ధికా అన్నప్రసన్న వేడుకలు అంగరంగ వైభవంగా

బాపట్ల, చీరాల: చెన్నైకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ప్రేమనాథ్ – హిమబిందు దంపతుల కుమార్తె సిద్ధికా అన్నప్రసన్న (అన్నప్రాశన) వేడుకలు గురువారం చీరాల రివేరా రిసార్ట్స్‌లో ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రుల సందడితో వేడుక ఉత్సాహంగా, ఆనందంగా సాగింది.

Chirala Local News:చీరాల రివేరా రిసార్ట్స్‌లో సిద్ధికా అన్నప్రసన్న వేడుకలు అంగరంగ వైభవంగా

ఈ కార్యక్రమానికి చెన్నై ప్రముఖ న్యాయవాది జయరాజ్ & హేమ (మద్రాస్ హైకోర్టు), సాఫ్ట్‌వేర్ నిపుణులు రభిన్ & శాలిని, వల్లూరి వెంకటేశ్వరరావు & నిర్మల దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అలాగే శరత్ & వసంత దంపతులు, చిన్నారి రీతికాతో కలిసి హాజరై చిన్నారికి ఆశీస్సులు అందించారు.

Chirala Local News:చీరాల రివేరా రిసార్ట్స్‌లో సిద్ధికా అన్నప్రసన్న వేడుకలు అంగరంగ వైభవంగా
Chirala Local News:చీరాల రివేరా రిసార్ట్స్‌లో సిద్ధికా అన్నప్రసన్న వేడుకలు అంగరంగ వైభవంగా

అదేవిధంగా ఆవుల నాగేశ్వరరావు దంపతులు,మరియు దీప్తి, రాజా&శివ, రజిని&రాము, రత్న&రాము, రంగా&రజిని, రాజేష్&దీప్తి, రామకృష్ణ&దీపిక తదితర బంధుమిత్రులు హాజరయ్యారు. హైదరాబాద్‌ నుండి చిన్నారులు రీతికా, నికిత రెడ్డి, అనన్య రెడ్డి, వర్షా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని చిన్నారికి ఆశీర్వాదాలు అందించారు.

Chirala Local News:చీరాల రివేరా రిసార్ట్స్‌లో సిద్ధికా అన్నప్రసన్న వేడుకలు అంగరంగ వైభవంగా

వేడుకలో పాల్గొన్న అతిథులు చిన్నారి సిద్ధికా ఆరోగ్యంగా, ఆనందంగా, దీర్ఘాయుష్షుతో ఎదిగి కుటుంబానికి గౌరవం తీసుకురావాలని ఆశీర్వదించారు.

Siddika’s Annaprasana Celebrations Held Grandly at Rivera Resorts, Chirala

Bapatla, Chirala: The Annaprasana (first rice-feeding) ceremony of baby Siddika, daughter of Chennai-based software professionals Premnath and Himabindu, was celebrated in a grand and joyous manner on Thursday at Rivera Resorts, Chirala. The event was filled with happiness, love, and blessings from family and friends.

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)

Prominent guests who attended the ceremony included Senior Advocate Jayaraj & Hema (Madras High Court), Software Professionals Rabin & Shalini, and Valluri Venkateswara Rao & Nirmala along with their family members. Sarath & Vasantha, along with their daughter Reethika, also graced the event and blessed the little one.

Family members and well-wishers including Aavulla Nageswara Rao & family, Raja & Shiva, Rajini & Ramu, Ratna & Ramu, Ranga & Rajini, Rajesh & Deepthi, and Ramakrishna & Deepika participated in the celebrations.

From Hyderabad, children Reethika, Nikita Reddy, Ananya Reddy, and Varsha, along with several relatives, attended the event and blessed the baby.

All the guests wished that baby Siddika grows up healthy, happy, and successful, bringing pride and joy to her family.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker