బాపట్లఆంధ్రప్రదేశ్

Rules to be followed during the procession No DJs allowed |జిల్లా ఎస్పీ తుషార్ వినాయక నిమజ్జన ఊరేగింపులు శాంతియుతంగా, సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకోవాలి.

  • వినాయక నిమజ్జన ఊరేగింపులు శాంతియుతంగా, సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకోవాలి.
  • ఇతర మతాలు, వర్గాలు, వ్యక్తులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు, నినాదాలు, చేయరాదు.
  • ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదు.
  • ఊరేగింపులో ఉపయోగించే వాహనాలు మంచి కండిషన్లో ఉండాలి. వాటి వివరాలను ముందుగానే సంబంధిత పోలీసులకు తెలపాలి.
  • మద్యం సేవించిన వారు ఊరేగింపులో, నిమజ్జన కార్యక్రమాలలో పాల్గొనకుండా కమిటీ సభ్యులే చూసుకోవాలి.
  • నిమజ్జన ఊరేగింపుల్లో  డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదు.
  • అసభ్యకర వేషధారణలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించరాదు.
  • వృద్ధులు, చిన్నారులను నిమర్జన కార్యక్రమాలకు దూరంగా ఉంచాలి.
  • ఊరేగింపు సమయంలో రంగులు చల్లడం, బాణాసంచా పేల్చడం వంటివి చేయరాదు.
  • నిమజ్జన ప్రదేశంలో అధికారులు ఇచ్చే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.

*పై నిబంధనలు పాటించని కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోబడును.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker