chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

Amaravathi local news:రుషికొండ ఖాళీ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ


అమరావతి:10-10-2025:-రుషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సమర్థవంతంగా వినియోగించే మార్గాలపై కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో సమావేశమైంది.

ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ హాజరయ్యారు.

గత ప్రభుత్వం హరిత రిసార్ట్స్ స్థానంలో రుషికొండలో ప్యాలెస్ తరహాలో భారీ భవనాల నిర్మాణాన్ని చేపట్టిన నేపథ్యంలో, ప్రస్తుతం ఆ నిర్మాణాలను ప్రజలకు ఉపయోగపడేలా ఎలా మలచాలన్న దానిపై కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

ఈ క్రమంలో భవిష్యత్ వినియోగానికి సంబంధించిన పలు ప్రత్యామ్నాయాలను కమిటీ లోతుగా చర్చించింది. త్వరలోనే తాము ప్రభుత్వం‌కు తమ సిఫారసులు అందజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker