బాపట్ల జిల్లా:14.08.2025 -కర్ల పాలెం మండలం,పెద్ద గొల్ల పాలెం పంచాయతీ, మార్పు చెన్న య వారి పాలెం కమ్యూనిటీ హల్ నందు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు యూరియా పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడుతూన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్ డిఓ. పి.గ్లోరియా, వ్యవసాయ శాఖ ఏ డి అన్నపూర్ణ,ఏ డి ధనరాజ్, యం పి డి ఓ.ఏ.శ్రీనివాస్ రావ్, మండల వ్యవసాయ అధికారి యం.సుమంత్ కుమార్,రైతులు తదితరులు పాల్గొన్నారు.
1,240 Less than a minute