Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Wonderful ‘Sai Aarogyam’ Service: Bapatla MLA Vegesana Narendra Varma Raju Announces 100 Lakh Amazing Donation||అద్భుతమైన ‘Sai Aarogyam’ సేవకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రకటించిన 100 లక్షల మహత్తర విరాళం

Wonderful 'Sai Aarogyam' Service: Bapatla MLA Vegesana Narendra Varma Raju Announces 100 Lakh Amazing Donation||అద్భుతమైన 'Sai Aarogyam' సేవకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రకటించిన 100 లక్షల మహత్తర విరాళం

పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం గ్రామంలోని అరవింద్ ఆశ్రమంలో గల శ్రీ సత్య సాయి ఆరోగ్యం మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బాపట్ల శాసనసభ్యులు వేగేషన్ నరేంద్ర వర్మ రాజు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొని శ్రీ సత్య సాయి బాబా సేవా కార్యక్రమాల గురించి వివరించారు అనంతరం శ్రీ సాయి ఆరోగ్యం మల్టీ స్పెషాలిటీ వైద్యశాలకు 2026 జనవరి నుంచి తన జీవితకాలం పాటు ప్రతి ఏడాది లక్ష రూపాయలు చొప్పున విరాళంగా అందించినట్లు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రాజు ప్రకటించారు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా వైద్యశాలకు సిమెంటు రోడ్డు నిర్మాణం కొరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కమిటీ కరుణ్ రాజు డాక్టర్ మంతెన నరసరాజు వేగేసిన కిషోర్ కుమార్ బాపూజీ రాజు గోకరాజు సుబ్బరాజు అల్కాపురం గ్రామ సర్పంచ్ మంతెన గంగరాజు లక్కం రాజు వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button