chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

CHIRALA LOCAL NEWS:సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్వాన్స్‌డ్ ల్యాండ్ సర్వే వర్క్‌షాప్ ప్రారంభం

చీరాల: స్థానిక సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “అప్లికేషన్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టూల్స్ ఇన్ ల్యాండ్ సర్వే” (Applications of Advanced Tools in Land Surveying) అనే అంశంపై వారం రోజుల వర్క్‌షాప్ ఘనంగా ప్రారంభమైంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా ప్రారంభించారు. మార్చి 16 నుంచి ప్రారంభమైన ఈ వర్క్‌షాప్ వారం రోజుల పాటు బి.టెక్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.

CHIRALA LOCAL NEWS:సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్వాన్స్‌డ్ ల్యాండ్ సర్వే వర్క్‌షాప్ ప్రారంభం

విజయవాడకు చెందిన ప్రముఖ సంస్థ ‘యునిక్ సర్వే సొల్యూషన్స్’ సహకారంతో, ఆ సంస్థ ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా టోటల్ స్టేషన్, ట్రింబుల్, జియోమాక్స్, డీజీపీఎస్ వంటి అత్యాధునిక ల్యాండ్ సర్వే పరికరాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ కూడా అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సివిల్ ఇంజినీరింగ్ రంగంలో అత్యాధునిక ల్యాండ్ సర్వే టూల్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని, వీటిపై పట్టు సాధిస్తే విద్యార్థులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

CHIRALA LOCAL NEWS:సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్వాన్స్‌డ్ ల్యాండ్ సర్వే వర్క్‌షాప్ ప్రారంభం

ఈ కార్యక్రమానికి సి.హెచ్. ప్రేమ్ కుమార్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకలో డా. సి. సుబ్బారావు, వనమా దొర నాగ సాయినాద్, వివిధ విభాగాల అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.http://BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker