Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతి📍గుంటూరు జిల్లా

సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి, విలేకరులపై కేసులు ఖండన :Cases against Sakshi editor Dhanunjaya Reddy and journalists condemned

  • గుంటూరులో ప్రజా సంఘాలు, సాక్షి సిబ్బంది నిరసన

గుంటూరు, అక్టోబర్ 17: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై అలాగే సాక్షి దినపత్రిక విలేకరులపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ గుంటూరులో శుక్రవారం నిరసన తెలిపారు.

సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి, విలేకరులపై కేసులు ఖండన :Cases against Sakshi editor Dhanunjaya Reddy and journalists condemned

ఈ నిరసన కార్యక్రమం గుంటూరు ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్‌చార్జ్ రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో ప్రజా సంఘాలు, సాక్షి డెస్క్ సిబ్బంది, సర్కులేషన్ విభాగం, యాడ్స్ విభాగం, అలాగే విలేకరుల బృందం ఐకమత్యంగా పాల్గొని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. Job Opportunity in Hyderabad – City News Telugu Cable Channel Hiring Marketing Executives | ₹25,000 + Incentives

సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి, విలేకరులపై కేసులు ఖండన :Cases against Sakshi editor Dhanunjaya Reddy and journalists condemned

వారు మాట్లాడుతూ, మీడియా స్వేచ్ఛను అణచివేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు. విలేకరులపై దాడులు, బెదిరింపులు చేయడం తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి, విలేకరులపై కేసులు ఖండన :Cases against Sakshi editor Dhanunjaya Reddy and journalists condemned

తరువాత వారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ చర్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. JOB IN AP📢 CITY NEWS TELUGU –✅ రీజినల్ ఇన్‌ఛార్జీలు✅ మార్కెటింగ్ మేనేజర్లు✅ మార్కెటింగ్ ఆఫీసర్లు :అభ్యర్థులు కావలెను ఈ నిరసనలో ఎడిషన్ ఇంచార్జి తిరుమల రెడ్డి , సాక్షి టీవీ జిల్లా ఇంచార్జి అశోక్ ,వెంకట రెడ్డి (DGM ADVT ), బ్రాంచ్ మేనేజర్ గోపి, మేనేజర్ సత్యన్నారాయణ, డిప్యూటీ సర్క్యూలేషన్ మేనేజర్ అబ్దుల్లా , తెనాలి RC ఇంచార్జి , బి ఎల్ నారాయణ , కిరణ్ , శ్రీనివాస్ , సుభాని , జానీ , రవీంద్ర , యాసిన్ , చంద్ర , బుజ్జిబాబు , నాగరాజు , నాగశేఖర్ , అన్ని విభాగాలు ప్రతినిధులు తం నిరసన తెలియజేసారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button