వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం సత్తెనపల్లి పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గజ్జల సుదీర్ భార్గవ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు
రైతులకు సక్రమంగా యూరియా అందట్లేదని, ఏరియా బస్తాల కోసం గంటలకొద్దీ లైన్లో నుంచొని అవస్థలు పడాల్సి వస్తుందని, రైతులు భారతదేశానికి వెన్నుముక్కలాంటి వాళ్ళని తెలిపారు
వైఎస్ఆర్సిపి పార్టీ 9వ తారీకు రైతన్నలకు అండగా ర్యాలీని చేపట్టి ఆర్ డి ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేస్తున్నామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుధీర్ భార్గవ్ రెడ్డి తెలిపారు, రైతులకు ఎల్లప్పుడూ వైఎస్ఆర్సిపి పార్టీ భరోసాగా ఉంటుందని తెలిపారు, కార్యాలయంలో 9వ తారీకు జరగబోయే ర్యాలీ పోస్టర్ని ఆవిష్కరించారు