ప్రజా సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతి కోసం చివరిశ్వాస వరకు కృషిచేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా ఆ ప్రజా నాయకుడి స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. పరిటాల రవీంద్ర గారు అరాచక శక్తులకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఇంటి పేరునే బ్రాండ్ గా మార్చుకున్నారు. పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం.