

శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో మాలదారులకు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గత 41 రోజులపాటు జరుగుతున్న చద్ది కార్యక్రమం చివరి రోజు సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక హోమం నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు.







