గుంటూరు

Guntur: January 23, 2025 :Special film music composer: జలకలాటలలో త్రిశక్తి , త్రిగళం, యుగళం ప్రత్యేక సినీ సంగీత విభావరి

ప్రత్యేక సినీ సంగీత విభావరి

గుంటూరు : 2025 జనవరి 23 వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఆర్ఎస్ ఈవెంట్స్ సంయుక్త నిర్వహణలో జలకలాటలలో త్రిశక్తి , త్రిగళం, యుగళం ప్రత్యేక సినీ సంగీత విభావరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు మూర్తి తెలిపారు. అమరావతి రోడ్ లోని అన్నదాన సత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఈ సంగీత విభావరి కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చునని ఆసక్తి ఉన్నవారు కాల్ చేసి పేర్ల నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే కళాకారులు , సంగీత ప్రియులు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎవరైనా అన్నదాన సత్రం జరుగు కార్యక్రమానికి హాజరై నేరుగా తిలికించ వచ్చని తెలిపారు .

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button