

గుంటూరు:
గుంటూరు నగరంలోని జేకెసీ కాలేజ్ రోడ్, వికాస్ ఇన్ ఎదురుగా నిర్మాణం ప్రారంభించనున్న “Sree Vallabha Majestic” ప్రాజెక్ట్ భూమిపూజ కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకుడు తాళ్ళ వెంకటేష్ యాదవ్ హాజరయ్యారు.
ప్రాజెక్ట్‌ను తాడిబొయిన సంపత్ కుమార్ మరియు వెంకట రామి రెడ్డి చేపట్టుతున్నారు. భూమిపూజ అనంతరం నిర్మాణ ప్రణాళికలపై వివరాలు వెల్లడించారు.
కార్యక్రమంలో తాళ్ళ వెంకటేష్ యాదవ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.







