
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వేద పారాయణం తో చండీ హోమం నిర్వహించారు. ఈ చండీ హోమంలో 60 మంది దంపతులు పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు







