విజయనగరంఅల్లూరి సీతారామరాజువిశాఖపట్నం

శ్రీకాకుళం:జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష – విద్యార్థులు ఆగస్టు 30లోపు వివరాలు ధృవీకరించాలి

శ్రీకాకుళం జిల్లా నరబుబ్జి మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతి (2025-26) ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తప్పనిసరిగా తమ దరఖాస్తులో నమోదు చేసిన వివరాలను సరిచూడాలని పాఠశాల ప్రిన్సిపాల్ బి.శేషసాయి సూచించారు. విద్యార్థుల లింగం (Gender), సామాజిక వర్గం (General/OBC/SC/ST), పట్టణం లేదా గ్రామం (Rural/Urban), దివ్యాంగత్వం (Disability), పరీక్ష మాధ్యమం (Medium of Examination) వంటి అంశాలను పరిశీలించి సరైనవిగా ఉన్నాయో లేదో ధృవీకరించాల్సిందిగా తెలిపారు. ఈ ప్రక్రియను 2025 ఆగస్టు 30లోపు పూర్తి చేయాలని సూచించారు. తప్పు వివరాలు నమోదు చేసినట్లయితే అభ్యర్థిత్వం రద్దు కానున్నట్టు హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker