Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

swarna pachayathi:స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్ క్యూ.ఆర్ కోడ్ పోస్టర్ విడుదల

గుడివాడరూరల్‌: 04-11-25:-గుడివాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్‌లో పంచాయతీల టాక్స్, నాన్‌టాక్స్ ఎరియర్స్ (బకాయిలు) అంశంపై సమీక్ష సమావేశం జరిగింది

.మండల అభివృద్ధి అధికారి (MPDO) మరియు ఉప మండల అభివృద్ధి అధికారి (Dy. MPDO) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మండలంలోని అన్ని పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.ప్రతి పంచాయతీకి సంబంధించిన బకాయిల వివరాలను అధికారులు సమీక్షించి, ఈ నెల 10వ తేదీలోపు క్యూ.ఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు పూర్తిచేయాలని సూచించారు.ఈ సందర్భంగా స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్ క్యూ.ఆర్ కోడ్ పోస్టర్‌ను MPDO విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button