ఆంధ్రప్రదేశ్
నా సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.
నా సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. మా కుటుంబం లోనే కాకుండా ప్రజా క్షేత్రం లో కూడా ఆయన కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆయన భౌతికంగా దూరమైనా జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఆయన స్మృతికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నాను.