ఆంధ్రప్రదేశ్గుంటూరు
BREAKING NEWS – GUNTUR: గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సంచలన నిర్ణయం
PONNUR SI SUSPENSION
న్యాయవాది పై దాడి…ఎస్సై సస్పెండ్ – ఉత్తర్వులు జారీచేసిన ఎస్పీ సతీష్ కుమార్. పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాశరావు పై దాడిచేసిన ఎస్సై రాజ్ కుమార్ ని సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. డీఎస్పీ స్థాయి అధికారి ప్రాథమిక విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అదేవిధంగా ముగ్గురు కానిస్టేబుళ్లను క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ చేసినట్లు తెలిపారు.