VIJAYAWADA NEWS : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం.ఏపీ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్-2025.
Sports competitions for MLAs and MLCs from today.
ఇవాళ్టి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు .
విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలోఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు సర్వం సిద్ధం. ఏర్పాట్లను పర్యవేక్షించిన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు. ఇండోర్ స్టేడియంలో శెట్టిల్ ప్రాక్టీస్ చేసిన శాప్ చైర్మన్ తో కలిసి ఆడిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీల క్రీడా పోటీల ఏర్పాట్లను రాష్ట్ర రవాణా యోజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పర్యవేక్షించారు.క్రీడా మైదానంలో చేపట్టిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన క్రీడా శాఖ మంత్రి. చాలా ఆహ్లాదకరంగా వాతావరణంలో ఏర్పాట్లు పూర్తి చేశాము.ముఖ్యమంత్రి అధ్యక్షతన బహుమతులను ప్రదానం చేస్తారు. సిఎం చంద్రబాబు నాయుడు గారు బాత్మింటన్ లో పాల్గొంటారు.మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారుm
సంప్రదాయానికి నాంది పలికి నాయకులు చంద్రబాబు గారి నాయకత్వములో క్రిడాంధ్రప్రదేశ్ దిశగానే కొనసాగుతున్నాము.ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు.విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలోఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు సర్వం సిద్ధం.ఏర్పాట్లను పర్యవేక్షించిన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు. ఇండోర్ స్టేడియంలో శెట్టిల్ ప్రాక్టీస్ చేసిన శాప్ చైర్మన్ తో కలిసి ఆడిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీల క్రీడా పోటీల ఏర్పాట్లను రాష్ట్ర రవాణా యోజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పర్యవేక్షించారు.
క్రీడా మైదానంలో చేపట్టిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన క్రీడా శాఖ మంత్రి.చాలా ఆహ్లాదకరంగా వాతావరణంలో ఏర్పాట్లు పూర్తి చేశాము.
ముఖ్యమంత్రి అధ్యక్షతన బహుమతులను ప్రదానం చేస్తారు.సిఎం చంద్రబాబు నాయుడు గారు బాత్మింటన్ లో పాల్గొంటారు.
మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.సంప్రదాయానికి నాంది పలికి నాయకులు చంద్రబాబు గారి నాయకత్వములో క్రిడాంధ్రప్రదేశ్ దిశగానే కొనసాగుతున్నాము.