పల్నాడు
MLA GURJALA NEWS :స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, మాచవరం మండలం, పిల్లుట్ల గ్రామం నందు గుర్రం వీర గోపాల కృష్ణారెడ్ల ప్రభుత్వ పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పరిశీలించి స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించడం జరిగింది