chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :తెలంగాణ టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిఎస్టి , ఆదాయ పన్ను అంశాలపై సదస్సు

హైదరాబాద్, మార్చి 7:-తెలంగాణ టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఫ్యాబ్స్సి భవన్‌లో జీఎస్టీ, ఆదాయ పన్ను అంశాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

Hyderabad Local News :తెలంగాణ టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిఎస్టి , ఆదాయ పన్ను అంశాలపై సదస్సు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ కమర్షియల్ టాక్స్ కమిషనర్ రఘునందన్ రావు మాట్లాడుతూ పన్ను చట్టాలపై నిరంతర అవగాహన పెంపొందించుకోవడం ప్రతి టాక్స్ ప్రాక్టీషనర్‌కు అత్యంత అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు.

టాక్స్ పేయర్స్ మరియు ప్రభుత్వానికి మధ్య టాక్స్ ప్రాక్టీషనర్స్ ఒక వంతెనలాంటివారని, టాక్స్ పేయర్స్‌కు సరైన మార్గదర్శకత్వం అందిస్తూ ప్రభుత్వానికి రెవెన్యూ పెరగడానికి సహకరించాల్సిన బాధ్యత ఉందని ఆయన సూచించారు. జీఎస్టీపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.Hyderabad- Amaravathi

సదస్సులో జీఎస్టీ, ఆదాయపు పన్ను చట్టాలలో వచ్చిన తాజా మార్పులు, అలాగే ప్రాక్టికల్ సమస్యల పరిష్కారాలపై నిపుణులు వివరణాత్మకంగా చర్చించారు. పాల్గొన్న ప్రతినిధులు నిపుణులతో చర్చించి తమకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని పొందారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker