chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

TENALI LOCAL NEWS:తెనాలిలో ఘనంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు- ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న ‘ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్’ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభం కానున్న ఈ పోటీలు వారం రోజుల పాటు మొత్తం ఏడు విభాగాల్లో అత్యంత వైభవంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఎడ్ల బల ప్రదర్శనతో పాటు పశుపాల ప్రదర్శన మరియు వ్యవసాయ ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

TENALI LOCAL NEWS:తెనాలిలో ఘనంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు- ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

ఈ నెల 29న నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, సంధ్యారాణిలతో పాటు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరవుతారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రాంగణంలోని ఏర్పాట్లపై పార్టీ నాయకులు, కమిటీ సభ్యులతో చర్చించిన ఆయన, ఈ జాతీయ స్థాయి ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు.http://GUNTUR NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker