తెనాలి, సెప్టెంబర్ 20:
కూటమి ప్రభుత్వం వైద్య విద్యార్థుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబించిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు ఆరోపించారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. జీఎన్ వేంటన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.