chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆధ్యాత్మికం📍గుంటూరు జిల్లా

Guntur Local News :యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్

గుంటూరు, ఫిబ్రవరి 4:-యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బుధవారం పరిశీలించారు. గుంటూరు పట్టణంలోని కేవీపీ కాలనీ రెండో లైన్‌లో జరుగుతున్న సర్వేను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.

Guntur Local News :యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్

స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను నేరుగా యాప్‌లో నమోదు చేస్తున్న తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా డేటా నమోదు చేయాలని ఆయన సిబ్బందికి ఆదేశించారు.

Guntur Local News :యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఈ సర్వే ద్వారా కుటుంబాల అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. GUNTUR NEWSఅన్ని కుటుంబాలను స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా సందర్శించి పూర్తి వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.

Guntur Local News :యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఈ కార్యక్రమంలో గుంటూరు నగర పాలక సంస్థ ఉప కమిషనర్ బి. శ్రీనివాసరావు, స్వర్ణ సచివాలయాల సమన్వయకర్త మోహన్‌రెడ్డి, వెల్ఫేర్ సెక్రటరీ శ్రీనివాసరావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker