
గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి, గరువుపాలెం గ్రామాల్లో ఉన్న శ్రీ దుర్గా సిద్దేశ్వర పంచయాతన మణికంఠ క్షేత్రంలో గురువారం విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. Ponnuru news today: నిరుద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక వర్గానికి అండగా ఉంటాను – లగడపాటి<div>వేణుగోపాల్</div>:I will stand by the unemployed teacher faculty communityYours sincerely Venugopal
సప్తవింశతి, ముఖ మహా గణాధిపతి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాళీమాత తదితర దేవతా విగ్రహాల ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు, దేవస్థాన నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.







