chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vangaveeti Asha Kiran’s Powerful Entry: A New Era of 1st Generation Politics||వంగవీటి ఆశా కిరణ్ శక్తివంతమైన ప్రవేశం: తొలి తరం రాజకీయాలకు నూతన శకం

విజయవాడ

Vangaveeti Asha Kiran's Powerful Entry: A New Era of 1st Generation Politics||వంగవీటి ఆశా కిరణ్ శక్తివంతమైన ప్రవేశం: తొలి తరం రాజకీయాలకు నూతన శకం

వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించి రాజకీయాల్లోకి వస్తున్న అని ప్రకటించిన రంగా కుమార్తె ఆశ కిరణ్

వంగవీటి ఆశా కిరణ్

రాధా రంగా మిత్రా మండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటా.

రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తాను.

పబ్లిక్ లైఫ్ కి కొంత కాలంగా దూరంగా ఉన్నా.

ఇకపై కంప్లీట్ గా నా జర్నీ పబ్లిక్ గా ఉంటాను.

ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను.

రాధా రంగా మిత్రా మండలి మధ్య గ్యాప్ ఉంది.

ఆ గ్యాప్ ఫుల్ ఫిల్ చేయడానికి నేను వస్తున్నా.

కులం,మతం బేధం లేకుండా సహాయం చేసిన ఏకైక వ్యక్తి

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker