- ఉదయం గం. 09:00.లకు బాపట్ల పట్టణంలోని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ లో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు.
- మధ్యాహ్నం గం. 12:00.ల బాపట్ల పట్టణం24వ వార్డు సూర్యలంక రోడ్డులోని అడితీల సెంటర్ లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు.
- సాయంత్రం గం.06:00.లకు బాపట్ల పట్టణం 3వ వార్డు రెల్లి కాలనీలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు.
- సాయంత్రం గం.07:00.లకు కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో పుట్లమ్మ తల్లి దేవాలయం దగ్గర వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు.
On 30/08/2025 (Friday) Bapatla Constituency MLA Shri Vegesana Narendra Varma Raju Program Details:
- Morning 09:00. Participate in the Praja Darbar at the Bapatla Constituency MLA’s camp office in Bapatla town and receive petitions on public issues.
- Afternoon 12:00. Participate in the Annadana program organized on the occasion of Vinayaka Chavithi at Adithila Center on Suryalanka Road, 24th Ward, Bapatla town.
- Evening 06:00. Participate in the Annadana program organized on the occasion of Vinayaka Chavithi in Relli Colony, 3rd Ward, Bapatla town.
- Evening 07:00. Participate in the Annadana program organized on the occasion of Vinayaka Chavithi near Putlamma Thalli Temple in Yajali village, Karlapalem mandal.