
బాపట్ల జిల్లా, చీరాల, వేటపాలెం మండలం నందు వికసిత భారత దేశపు అమృతకాలం సేవ, సూపర్ పాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూర్తి అయిన సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు వివిధ కేంద్ర సంక్షేమ పథకాలు పేదలకు సేవ అనగారిన వర్గాలకు గౌరవం, రైతుల సంక్షేమానికి భరోసా, నారి శక్తికి మరింత ప్రోత్సాహం, మధ్యతరగతి వారికి జీవితాన్ని సులభతరం చేయడం, భారతదేశంలోని యువశక్తి ప్రోత్సాహం, అందరికీ అందుబాటులో ఆరోగ్య సంరక్షణ తదితరుల తదితర కార్యక్రమాలను ఇంటింటికి కరపత్రాలు ద్వారా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎస్సీ మోర్చా నాయకులు మేడికొండ భరణి రావు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఓబీసీ మాజీ సభ్యులు నాసిక శివాజీ, సభ్యులు ఎస్. శాంతమ్మ, వనజ, బి. జయ లక్ష్మి, పి. నాగ రత్నం, జి. భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 






