ఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్ విజయవాడ

VIJAYAVADA NEWS: ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాతలు సౌజన్యంతో ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేత

VIJYAVADA POLICE SERVICE PROGRAME

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమీషనర్ ఎస్ వి. రాజ శేఖర్ బాబు సిబ్బంది సంక్షెమం దృష్ట్యా వేసవి కాలంలో ట్రాఫిక్ సిబ్బందికి నాణ్యమైన మిల్టన్/సెల్లో వాటర్ బాటిల్, ఎలేక్ట్రాల్ సాచేట్స్, నాప్కిన్స్, ఫాస్ట్ ట్రాక్ కళ్ళజోడు మరియు వాటిని క్యారీ చేయడానికి బ్యాగ్ తదితర వస్తువులతో కూడిన కిట్ బ్యాగ్ విజయవాడ నగర దాతలు డాక్టర్ రమేష్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మరియు లక్ష్మణ చౌదరి, హరివిల్లు యజమాని సౌజన్యంతో అందజేసినారు. ఎస్ వి. రాజ శేఖర్ బాబు సిబ్బంది సంక్షెమంలో భాగంగా వారికి వేసవి కాలంలో విధి నిర్వహణలో వడదెబ్బ తగలకుండా కిట్ బ్యాగ్ అందజేసి నందుకు సిబ్బంది దాతలకు మరియు పోలీస్ కమీషనర్ వారికీ ధన్యవాదములు తెలియ చేసినారు. ఈ కార్యక్రమం లో పోలీసు కమిషనర్ ఎస్ వి. రాజ శేఖర్ బాబు పాటు ట్రాఫిక్ డి.సి.పి. ఎం. క్రిష్ణ మూర్తి నాయుడు, ట్రాఫిక్ ఏ.డి.సి.పి. ఎ.వి.యల్. ప్రసన్న కుమార్, డి.సి.పి.లు కే.జివి.సరిత ఐ.పి.ఎస్, డి.సి.పి.అడ్మిన్, యస్.బి.టి. ఉదయరాణి, డి.సి.పి. ప్రసాద్, ఏ.సి.సి.పి.లు మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని హర్షం వ్యక్త్యం చేసినారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button