Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

విజయవాడలో సంచలనం సృష్టించిన పొత్తూరి విజయలక్ష్మి హత్య కేసులో కీలక మలుపు. అరెస్ట్ అయిన నిందితుడు, ఆమె స్నేహితురాలే కాకుండా కుటుంబసభ్యుడైన వ్యక్తి.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ:08-10-25:విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 1న విజయలక్ష్మి కనిపించకుండా పోయినట్టు కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా, పోలీస్ దర్యాప్తుతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ADCP గుణ్ణం రామకృష్ణ మాట్లాడుతూ:

“విజయలక్ష్మిని చివరిసారిగా విజయవాడ సాయిరాం సెంటర్ వద్ద మైనర్ బాలుడితో కనిపించింది. ఆ బాలుడు ఆమె మనువడు వరుసకు. బైక్‌పై ఆమెను తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది,” అని పేర్కొన్నారు.

విజయలక్ష్మి హత్యకు సుబ్రమణ్యం అనే వ్యక్తి కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. సుబ్రమణ్యం భార్యతో ఓ ఆటో డ్రైవర్‌కు ఉన్న అనైతిక సంబంధానికి విజయలక్ష్మి మద్దతుగా ఉండటంతో, ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

వధకు కొడుకుతో సహకారం:

హత్యను సుబ్రమణ్యం తన మైనర్ కొడుకుతో కలిసి అమలు చేశాడు. హెబి కాలనీ ప్రాంతంలో విజయలక్ష్మిని హత్య చేసిన అనంతరం, శవం ఆనవాళ్లు మిగలకుండా శరీరాన్ని ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పారేశారు.

టెక్నాలజీ సహాయంతో అరెస్టు:

పోలీసులు 7,000 సీసీ కెమెరాల ఫుటేజీ జల్లెడపట్టి నిందితుడిని గుర్తించారు. చివరకు సుబ్రమణ్యాన్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మైనర్ బాలుడు కూడా విచారణలో ఉన్నాడు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button