chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

NARASARAOPETA NEWS:వినియోగదారులు తమ హక్కులను ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి- పల్నాడు జిల్లా జేసీ సంజనా సింహ

నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం’ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ, వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వస్తువుల నాణ్యతలో లోపాలు ఉన్నప్పుడు లేదా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆమె సూచించారు.

NARASARAOPETA NEWS:వినియోగదారులు తమ హక్కులను ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి- పల్నాడు జిల్లా జేసీ సంజనా సింహ

ముఖ్యంగా ప్రస్తుత ఆన్‌లైన్ ట్రెండ్‌లో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పిస్తే వారు సమాజంలో మార్పు తీసుకురాగలరని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సరఫరా అధికారి ఎం.వి. ప్రసాద్ గ్యాస్ సిలిండర్ల తూకం, సరఫరాపై జాగ్రత్తలు వివరించగా, ఆహార భద్రత మరియు తూనికల శాఖ అధికారులు ఆహార నాణ్యతను గుర్తించే పద్ధతులను విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదర్శించారు. అనంతరం వినియోగదారుల హక్కులపై రూపొందించిన గోడ పత్రికలను, కరపత్రాలను అధికారులు విడుదల చేశారు.http://PALNADU NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker