chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

TENALI LOCAL NEWS:ఉగాది పురస్కారాలకు తెనాలి శిల్పుల నగిషీలు: తహసీల్దార్ ప్రశంసలు

తెనాలి (గుంటూరు జిల్లా): శ్రీ పరాభవ నామ ఉగాది పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ‘కళారత్న’, ‘ఉగాది పురస్కారాల’ మెమెంటోలను తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర అత్యద్భుతంగా రూపొందించారు. మంగళవారం కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచిన ఈ మెమెంటోలను తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ సందర్శించి, శిల్పుల పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.

TENALI LOCAL NEWS:ఉగాది పురస్కారాలకు తెనాలి శిల్పుల నగిషీలు: తహసీల్దార్ ప్రశంసలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలను తెనాలి శిల్పులే తయారు చేయడం పట్టణానికి గర్వకారణమని కొనియాడారు. విజయవాడలోని స్వరాజ్ మైదాన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళావేదికలో జరగనున్న ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వివిధ రంగాల ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేయనున్నారు.http://GUNTUR NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker