chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

Viskapatanam News:ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం:14-11-25:-విశాఖచేరుకున్న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఐఎన్ఎస్ డేగాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉప రాష్ట్రపతిని ఆహ్వానించారు.

ఉదయం విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి, కాసేపట్లో ఏయూ ప్రాంగణంలోని వేదికకు చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు జరిగే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ను ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ అభివృద్ధి, పెట్టుబడులపై కీలకంగా చర్చలు జరగనున్నాయి.


Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker