
బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలంలో నాగుల చవితి వైభవం
చిన్నగంజాం, బాపట్ల జిల్లా (రిపోర్టర్ ఎస్. భాస్కర్ రావు):
నాగుల చవితి పండుగను శనివారం గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చిన్నగంజాం మండల పరిధిలోని పలు గ్రామాల్లో మహిళలు పుట్టల వద్ద నాగదేవతకు పూజలు నిర్వహించారు. Bapatla :మాదకద్రవ్యాల మీద ఉక్కు పాదం మోపుతున్న ఈగల్ టీం
పూజా కార్యక్రమంలో మహిళలు ఆవు పాలు, పసుపు, కుంకుమతో పుట్టల్లో పాలు పోసి, కుటుంబ సమేతంగా నాగదేవతను ప్రార్థించారు. భక్తులు పుట్టల చుట్టూ నైవేద్యాలు సమర్పించి, పల్లెలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి. శ్రావణ శుద్ధ సప్తమి సందర్భంగా భీమవరం మావుళ్ళమ్మ ఆలయంలో ఘన దీపార్చన||Grand Deeparchana at Bheemavaram Mavullamma Temple on Sravana Saptami
 
 
 
  
 





