chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Ntr Vijayawada News :జి.కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్‌పై దండయాత్ర14వ రోజు సైకిల్ యాత్ర ఘనంగా ముగింపు

డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “డ్రగ్స్‌పై దండయాత్ర” కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను రాబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 14వ రోజు నిర్వహించిన సైకిల్ యాత్ర జి.కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఘనంగా ముగిసింది.

Ntr Vijayawada News :జి.కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్‌పై దండయాత్ర14వ రోజు సైకిల్ యాత్ర ఘనంగా ముగింపు

ఈ రోజు నిర్వహించిన సైకిల్ యాత్ర 23 కిలోమీటర్ల మేర కొనసాగగా, ఇప్పటివరకు మొత్తం 187 కిలోమీటర్ల దూరం పూర్తి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఉదయం ఇబ్రహీంపట్నం జెన్‌కో ఇన్‌స్టిట్యూట్ నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర
కొండపల్లి A కాలనీ, కొండపల్లి టీచర్స్ కాలనీ, కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, కట్టుబడి పాలెం మీదుగా సాగి
చివరగా జి.కొండూరు – వివేకానంద స్కూల్ వద్ద ముగిసింది.

Ntr Vijayawada News :జి.కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్‌పై దండయాత్ర14వ రోజు సైకిల్ యాత్ర ఘనంగా ముగింపు

ఈ కార్యక్రమంలో డి.సి.పి. శ్రీమతి కె.జి.వి. సరిత ఐపీఎస్ గారు,
రూరల్ డి.సి.పి. శ్రీ బి. లక్ష్మీ నారాయణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని,
డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు.
ప్రత్యేకంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ సైకిల్ యాత్రను
మైలవరం ఏ.సి.పి. శ్రీ ప్రసాదరావు,
జి.కొండూరు ఎస్‌.ఐ. శ్రీ సతీష్ గారు
వారి సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించారు.
మొత్తం కార్యక్రమం డి.సి.పి. శ్రీ బి. లక్ష్మీ నారాయణ గారి పర్యవేక్షణలో కొనసాగింది.

Ntr Vijayawada News :జి.కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్‌పై దండయాత్ర14వ రోజు సైకిల్ యాత్ర ఘనంగా ముగింపు

ప్రజల నుంచి లభించిన విశేష స్పందనతో, రెట్టింపు ఉత్సాహంతో ఈ ర్యాలీ విజయవంతంగా కొనసాగిందని అధికారులు తెలిపారు.VIJAYAWADA :విజయవాడలో జరగనున్న IJU 11వ ప్లీనరీ – బ్రోచర్ ఆవిష్కరణ
ప్రజల్లో పెరుగుతున్న మద్దతే ఈ కార్యక్రమ విజయానికి నిదర్శనంగా నిలిచిందన్నారు.

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)

“ఇది కేవలం ఒక యాత్ర కాదు…
యువత భవిష్యత్తును కాపాడే సంకల్పం”

అని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే
112 లేదా 1972 నంబర్లకు తెలియజేయాలని,
అలాగే ప్రతి ఒక్కరూ https://events.ntrpolice.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పోలీసులు కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker