chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :ఎడ్ల పందాలు ప్రారంభించిన టి.యస్.ఆర్ ఆంజనేయులు

బాపట్ల:పర్చూరు:-శివరాత్రి తిరునాళ్ల సందర్బంగా మండలంలోని సోపిరాలలో ఉన్న శ్రీ రామకోటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఆంధ్ర–తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, విశ్రాంతి మున్సిపల్ కమిషనర్ టి.యస్.ఆర్ ఆంజనేయులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Bapatla Local News :ఎడ్ల పందాలు ప్రారంభించిన టి.యస్.ఆర్ ఆంజనేయులు

రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం 15 జతల ఎడ్లు పోటీలో పాల్గొంటున్నాయి. నేడు, రేపు కొనసాగనున్న ఈ పందాలను తిలకించేందుకు ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎడ్ల పరుగులతో సోపిరాల గ్రామం సందడి వాతావరణంలో మునిగిపోయింది. భక్తులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పందాలను వీక్షించారు.Baparla Local News

శివరాత్రి వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఎడ్ల పందాలు గ్రామీణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker