chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

Eluru Local News: యేపూరి సూర్యనారాయణరావు విగ్రహాన్నిఆవిష్కరించినా-కోటగిరి శ్రీధర్ బాబు

ఏలూరు జిల్లా:21-11-25:- లింగపాలెం మండలం గోకవరం సొసైటీ మాజీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యేపూరి సూర్యనారాయణరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని శుక్రవారం మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు, చింతలపూడి నియోజకవర్గంలో మంచి మనసున్న వ్యక్తిగా, ప్రజా సేవలో చిరస్మరణీయ ముద్ర వేసిన నాయకుడిగా సూరిబాబు నిలిచారని గుర్తుచేసుకున్నారు. అలాంటి ప్రజాహితసేవకుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని, ఆయన తొలి వర్ధంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ పార్టీ ఇంచార్జి కంభం విజయరాజు, లింగపాలెం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నపునేని శాంతారావు, కీలక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై యేపూరి సూర్యనారాయణరావుకు నివాళులు అర్పించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker