chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :యువ గాయనీ , గాయకుల ప్రతిభాను గుర్తించి , ప్రోత్సహించే-నుమాయిష్ సూర్-స్టార్ 2026

హైదరాబాద్:-తెలంగాణ రాష్ట్రంలోని యువ గాయనీ–గాయకుల ప్రతిభను గుర్తించి, వారికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో నుమాయిష్ సూర్-స్టార్ 2026 పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ వెల్లడించింది.

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సొసైటీ కార్యదర్శి బి.ఎన్. రాజేశ్వర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు సుమారు 400 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు అప్లికేషన్ల స్వీకరణకు అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల వారు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

Hyderabad Local News :యువ గాయనీ , గాయకుల ప్రతిభాను గుర్తించి , ప్రోత్సహించే-నుమాయిష్ సూర్-స్టార్ 2026

ఈ పోటీలకు 16 నుంచి 35 ఏళ్ల వయస్సు గల వారికి అర్హత ఉంటుందని తెలిపారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు సంబంధించిన పాటలను నుమాయిష్‌లో సందర్శకుల సమక్షంలో పాడాల్సి ఉంటుందని వివరించారు.Hyderabad Local News

పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు గాయకులను ఎంపిక చేసి ఫిబ్రవరి 8న గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో విజేతగా నిలిచిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి మరియు సూర్-స్టార్ 2026 ట్రోఫీ అందజేస్తామని తెలిపారు. మిగిలిన ముగ్గురికి చొప్పున 50 వేల రూపాయల నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker