ఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్ విజయవాడకృష్ణాగుంటూరుపల్నాడుబాపట్ల
Ponnuru news today: నిరుద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక వర్గానికి అండగా ఉంటాను – లగడపాటి
Ponnuru news today: నిరుద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక వర్గానికి అండగా ఉంటాను – లగడపాటివేణుగోపాల్:I will stand by the unemployed teacher faculty communityYours sincerely Venugopal
పొన్నూరు నియోజకవర్గం.
కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా లగడపాటి వేణుగోపాల్ పొన్నూరులో విస్తృత పర్యటన చేపట్టారు. ప్రధానంగా దశ దిశ లక్ష్యాలతో కొన్ని మేనిఫెస్టో రూపొందించి పది అంశాలను సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని పట్టబద్రులను కోరుతూ పర్యటన కొనసాగుతుంది. లగడపాటి వేణుగోపాల్ కు ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టభద్రుల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది.
ఈ సందర్భంగా లగడపాటి వేణుగోపాల్ మాట్లాడుతూ. ఫిబ్రవరి 27 జరిగే ఎన్నికల్లో నన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటు ప్రథమ ప్రాధాన్యత ఒకటి అంకె మీద వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నారు..