ఏలూరుఆంధ్రప్రదేశ్
80-year-old Seelam Sanjeevamma of Mudinepalli village in Eluru district passed away today due to illness.
ఏలూరు జిల్లా ముదినేపల్లి గ్రామంలో 80 సంవత్సరాల వయసు గల శీలం సంజీవమ్మ అనారోగ్య కారణం వల్ల ఈరోజు చనిపోయింది. సంజీవమ్మ పేదరాలు ఈమె కొడుకు ఈమెకు దూరంగా నివాసం ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తన తండ్రి అంబుల మనోజ్ ద్వారా పేదరాల కుటుంబ సభ్యులకు అంత్యక్రియల ఖర్చులు నిమిత్తం ఐదు వేల రూపాయలు సహాయం చేశారు. ఈ సందర్భంగా శీలం సంజీవమ్మ కు నివాళులర్పించారు.