chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla news:సాంబన్న కృషితో యద్దనపూడిలో పల్లె రోడ్లకు ‘ప్రగతి’వెలుగు

Bapatla జిల్లా: 09-10-2025: యద్దనపూడి మండలంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి గణనీయమైన ముందడుగు పడింది. అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి కృషి ఫలితంగా రూ.10.32 కోట్ల నిధులతో మొత్తం 86 అభివృద్ధి పనులకు మంజూరు లభించింది. ఇవి రెండు విడతలుగా చేపట్టబడుతున్నాయి.

Bapatla news:సాంబన్న కృషితో యద్దనపూడిలో పల్లె రోడ్లకు ‘ప్రగతి’వెలుగు

మొదటి విడతలో 24 వర్కులకు రూ.4.45 కోట్లు మంజూరై పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రెండో విడతలో 62 వర్కులకు రూ.5.87 కోట్లు మంజూరయ్యాయి. వీటి పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి.

Bapatla news:సాంబన్న కృషితో యద్దనపూడిలో పల్లె రోడ్లకు ‘ప్రగతి’వెలుగు

గ్రామాల వారీగా నిధుల మంజూరు వివరాలు:

  • అనంతవరం: రూ.1.55 కోట్లు – 9 వర్కులు (2 పూర్తయ్యాయి, 7 చేపట్టాల్సి ఉంది)
  • యనమదల: రూ.86.30 లక్షలు – 6 వర్కులు (3 పూర్తయ్యాయి, 3 చేపట్టాల్సి ఉంది)
  • వింజనంపాడు: రూ.50.50 లక్షలు – 5 వర్కులు (1 పూర్తైంది, 4 చేపట్టాల్సి ఉంది)
  • పూనూరు: రూ.1.23 కోట్లు – 9 వర్కులు (2 పూర్తయ్యాయి, 7 చేపట్టాల్సి ఉంది)
  • పోలూరు: రూ.92.50 లక్షలు – 8 వర్కులు (2 పూర్తయ్యాయి, 6 చేపట్టాల్సి ఉంది)
  • యద్దనపూడి: రూ.88.50 లక్షలు – 7 వర్కులు (1 పూర్తైంది, 6 చేపట్టాల్సి ఉంది)
  • శ్యామలవారి పాలెం: రూ.25 లక్షలు – 2 వర్కులు (1 పూర్తైంది, 1 చేపట్టాల్సి ఉంది)
  • తనుబొద్దివారి పాలెం: రూ.30 లక్షలు – 4 వర్కులు (1 పూర్తైంది, 3 చేపట్టాల్సి ఉంది)
  • చిమటవారిపాలెం: రూ.32.50 లక్షలు – 5 వర్కులు (2 పూర్తయ్యాయి, 3 చేపట్టాల్సి ఉంది)
  • గన్నవరం: రూ.60 లక్షలు – 6 వర్కులు (2 పూర్తయ్యాయి, 4 చేపట్టాల్సి ఉంది)
  • జాగర్లమూడి: రూ.1.81 కోట్లు – 13 వర్కులు (4 పూర్తయ్యాయి, 9 చేపట్టాల్సి ఉంది)
  • సురవరపుపల్లి: రూ.46.50 లక్షలు – 6 వర్కులు (1 పూర్తైంది, 5 చేపట్టాల్సి ఉంది)
  • మున్నంగివారి పాలెం: రూ.10 లక్షలు – 1 వర్క్ పూర్తయింది
  • చింతగుంటపాలెం: రూ.10.30 లక్షలు – 2 వర్కులు (పనులు చేపట్టాల్సి ఉంది)
  • చింతపల్లిపాడు: రూ.40.50 లక్షలు – 3 వర్కులు (1 పూర్తైంది, 2 చేపట్టాల్సి ఉంది)
Bapatla news:సాంబన్న కృషితో యద్దనపూడిలో పల్లె రోడ్లకు ‘ప్రగతి’వెలుగు

ప్రజల్లో ఉత్సాహం, అభివృద్ధికి సాంబన్న పాలిట అంకితభావం

ఈ అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ రోడ్లకు సిమెంట్ రహదారులు, డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలు అందించేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు తీసుకున్న చర్యలు అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఆయన చొరవకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రజలు కృతజ్ఞతలతో ఆదరిస్తున్నారు.

Author

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker