ఆంధ్రప్రదేశ్గుంటూరు

Sai Raga Music College:సాయి రాగ సంగీత కళాశాల -భక్తి సంగీత విభావరి కార్యక్రమం

Sai Raga Music College - Bhakti Sangeet Vibhavari Program

“ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” ఆవార్డు గ్రహీత శ్రీ సాయి రాగ సంగీత కళాశాల ప్రిన్సుపాల్ శ్రీమతి మునిపల్లె రమణిశిష్య బృందం ఆధ్వర్యంలో


4వ వార్షికోత్సవ వేడుకలు – భక్తి సంగీత విభావరి కార్యక్రమం శనివారం సాయంత్రం శ్రీ అన్నమయ్య కళావేదిక, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం గుంటూరు నందు నిర్వహిస్తున్నట్లు రమణి తెలిపారు ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీత బసవరాజు జయశంకర్, ముఖ్య అతిధులుగా రావినూతల వెంకటేశ్వర్లు, జాస్తి వీరాంజనేయుడు

Sai Raga Music College:సాయి రాగ సంగీత కళాశాల -భక్తి సంగీత విభావరి కార్యక్రమం

కంది పుళ్ళ శ్రీనివాసరావు ,సిహెచ్. మస్తానయ్య ,కె. బ్రహ్మేశ్వరరావు, పాల్గొననున్నట్లు తెలిపారు . కార్యక్రమానికి భక్తి గీతాలు గాయనీమణు లుట్టా జూహితేశ్వరి, కట్టా మోహిత, నాగసరపు అంజన తిషిత, గజవల్లి శ్రీక్రిత ఆధ్య, అద్దేపల్లి నాగ శ్రీనిక, మద్ది గీతిక దీప లక్ష్మి, పుల్లకందం రిషిక, మద్ది సాయి స్మరిత, ఉమ్మారెడ్డి అభిరామిరెడ్డి, తాళ్ళూరి సాయి రిధి, పద్మనాభుని ప్రదీప్తి. వాద్య సహకారం జి. సాయి: తబల కీబోర్డ్
పి.వి. రమణ:ప్యాడ్స్ : శ్రీ లక్ష్మణ్సౌండ్ సిస్టమ్ ఆంజనేయులు సహకారాన్ని అందించున్నారని . సంగీత ప్రియులు , కళాకారులు , నగర ప్రజలు అందరు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button