chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

GUNTUR DISTRICT POLICE RIDE ILLIGAL ACTIVITY

తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పోలకంపాడు, కొత్తూరు ఎస్టి కాలనీలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మిక దాడి. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మంగళవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలకంపాడు గ్రామం కొత్తూరు ఎస్టీ కాలనీ లోని రేకులు షెడ్డు ఇంటిలోపల పేకాట ఆడుతున్నారని టాస్క్ ఫోర్స్ సిబ్బందికి రాబడిన సమాచారాన్ని SB CI ద్వారా జిల్లా ఎస్పీ కి తెలియ పరిచి, SB CI శ్రీహరి సమక్షంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలసి రైడ్ చేసి పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేశారు.‌ ఇందులో ఏడుగురు పురుషులు, నలుగురు స్త్రీలు ఉన్నారు. అదేవిధంగా 11 సెల్ ఫోన్లు, 04 ద్విచక్ర వాహనాలు, రూ.69,200/- నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందులో ఆర్గనైజర్ పుట్టపర్తి.రాణి వైఫ్ ఆఫ్ :శివ 36, విజయవాడ.1. పులి.పీలిప్ 2. పాండురంగ పవన్3. సాతుపాటి కిరణ్4. చిన్నపోతుల అరుణ్ కుమార్5. సాతిపాటి జోసఫ్ కెనడి 6. సాతుపాటి చంద్రశేఖర్ 7. కోనేట వెంకటేశ్వర్లు 8. పేరం నాగమణి 9. మట్టపర్తి రాణి 10. ఇట్ట రమణ 11. బొజ్జ గాని భూలక్ష్మి

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker